జహీర్‌కు ఎంసీసీ గౌరవ సభ్యత్వం | Zaheer Khan made honorary life member by Marylebone Cricket Club | Sakshi
Sakshi News home page

జహీర్‌కు ఎంసీసీ గౌరవ సభ్యత్వం

Sep 3 2016 1:39 AM | Updated on Oct 3 2018 7:14 PM

జహీర్‌కు ఎంసీసీ గౌరవ సభ్యత్వం - Sakshi

జహీర్‌కు ఎంసీసీ గౌరవ సభ్యత్వం

ప్రఖ్యాత మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) భారత మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్‌కు జీవితకాల గౌరవ సభ్యత్వం ఇచ్చింది.

ప్రఖ్యాత మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) భారత మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్‌కు జీవితకాల గౌరవ సభ్యత్వం ఇచ్చింది. భారత్ నుంచి ఈ గౌరవం దక్కిన 24వ క్రికెటర్ జహీర్. గత నెలలోనే సెహ్వాగ్ కూడా ఈ జాబితాలో చేరాడు. ఇంగ్లండ్‌లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఉండే ఈ క్లబ్ ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌కు సేవలు అందించిన వారికి గౌరవ సభ్యత్వం ఇస్తుంది. ప్రస్తుతం 300 మందికిపైగా గౌరవ సభ్యులు ఈ క్లబ్‌లో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement