కోహ్లి-అనుష్కల జోడి సరదా సరదాగా.. | Anushka Sharma Joins Virat Kohli in Miami ahead of West Indies Series | Sakshi
Sakshi News home page

కోహ్లి-అనుష్కల జోడి సరదా సరదాగా..

Aug 1 2019 12:56 PM | Updated on Aug 1 2019 12:58 PM

Anushka Sharma Joins Virat Kohli in Miami ahead of West Indies Series - Sakshi

మియామి: వెస్టిండీస్‌ పర్యటనలో భాగంగా టీమిండియా ముందుగా ఫ్లోరిడాలో రెండు టీ20లు ఆడనుంది. ఇరు జట్ల మధ్య తొలి టీ20 శనివారం జరుగనుండగా, రెండో టీ20 ఆదివారం​ జరుగనుంది. దీనిలో భాగంగా ఇప్పటికే ఫ్లోరిడా చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్‌లో నిమగ్నమైంది. కాగా, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మాత్రం భార్య అనుష్క శర్మతో  కలిసి మియామి వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. స్నేహితులతో కలిసి కోహ్లి-అనుష్కల సరదా సరదాగా గడిపారు. అంతా లంచ్‌ను ఆరగిస్తూ ఎంజాయ్‌ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను అనుష్క శర్మ తన ట్విటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement