ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు: వైఎస్సార్‌సీపీ | YSR Congress Party Not competing in Telangana Election 2018 | Sakshi
Sakshi News home page

ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు: వైఎస్సార్‌సీపీ

Nov 11 2018 2:34 AM | Updated on Nov 11 2018 4:50 AM

YSR Congress Party Not competing in Telangana Election 2018 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. పార్టీ దృష్టి మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల మీదే ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

నాలుగున్నరేళ్ల కాలంలో జరిగిన పరి ణామాలను బేరీజు వేసుకుని ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని, అదే సమయంలో 2024 ఎన్నికలు లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సంస్థాగతంగా బలపడేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయించిందని ప్రకటనలో వివరించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement