ఒక్క క్లిక్‌తో నేటి వార్తా తరంగిణి

Today News Roundup 9th August - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హోదా పదేళ్లు ఇస్తామని మోదీ, కాదు 15 ఏళ్లు కావాలని చంద్రబాబు తిరుపతిలో వెంకన్న సాక్షిగా ప్రగల్భాలు పలికి రాష్ట్రాన్ని మోసం చేసి, మరో సారి ప్రజలను వంచించేందుకు నడుంబిగించారు. దీనిపై ప్రజలను చైతన్యం చేయడం కోసం గురువారం గుంటూరు వేదికగా వంచనపై గర్జన పేరుతో వైఎస్సార్‌ సీపీ నేతలు చేపట్టిన నిరసన దీక్ష ముగిసింది. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్‌ చేయండి)

‘వైఎస్‌ జగన్‌తోనే ప్రత్యేక హోదా సాధ్యం’

వచ్చే ఎన్నికల్లో బీజేపీతో టీఆర్‌ఎస్‌ పొత్తు

దుబారాకు అలవాటు పడ్డ ప్రాణం మరి!

జర్నలిస్టు నుంచి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా..

కేరళను వణికిస్తున్న వరదలు

దూసుకుపోతున్న ‘మహర్షి’ టీజర్‌

ఐపీఎల్‌ విలువ రూ. 43 వేల కోట్లు

పేటీఎం మాల్‌ ‘ఫ్రీడం క్యాష్‌బ్యాక్‌’ సేల్‌

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top