420 చంద్రబాబు

Karnataka People Slams Chandrababu naidu Campaign - Sakshi

కర్ణాటకలో నీకేం పని?  

నెటిజన్ల మండిపాటు  

మండ్యలో బాబు ప్రచారంపై ఫుల్లుగా చలోక్తులు

దొడ్డబళ్లాపురం: ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్‌గౌడకు మద్దతుగా మండ్యలో సోమవారం ఆంధ్రప్రదేశ్‌ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం పట్ల కన్నడిగులు సామాజిక మాధ్యమాల ద్వారా కడిగేశారు. బాబు ఎన్నికల ప్రచారానికి సంబంధించి కొన్ని కన్నడ చానళ్లు ఆన్‌లైన్, ఫేస్‌బుక్‌లలో వార్తలు వేయగా నెటిజన్లు అధికసంఖ్యలో స్పందించారు. వాట్సప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌ ఇలా అన్ని మాధ్యమాల్లోనూ చంద్రబాబుకు వ్యతిరేకంగా కన్నడిగులు, ముఖ్యంగా యువత గళమెత్తారు. 


 సోషల్‌ మీడియాలో  చంద్రబాబుపై చలోక్తులు

నెటిజన్లు చంద్రబాబును ఏమన్నారంటే మచ్చుకు...
‘కర్ణాటక గోల నీకెందుకు. మొదట ఆంధ్రాలో నీ ఉనికి చూసుకో.  
ఏపీ తరువాతి ముఖ్యమంత్రి జగనే. నువ్వు జైలుకెళ్లడం ఖాయం. 420 సీఎం నువ్వు.
లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా చూస్తే నీ భాగోతం తెలుస్తుంది.  
సీ ఇన్‌ ఏపీ ఆన్‌ మే 23, యూ హ్యావ్‌ ఏ గిఫ్ట్‌  
పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచావు. 23న నీ చేతికి చెంబు. నీకు చివరి ఎలెక్షన్‌ అయిపోయింది.  
ఒక దొంగ మిగతా దొంగలకు ఎన్నికల ప్రచారం చేస్తాడంట.  
దొంగల బ్యాచ్‌లో పెద్దదొంగ.  
ఒక అనినీతి పరుడ్ని ఎన్నికల ప్రచారానికి తీసుకురావడం అవసరమా?
ఇలా ఇంకా పదునైన మాటలతో చంద్రబాబు నాటకాల మీద నెటిజన్లు విమర్శల వర్షం కురిపించారు.

మరిన్ని వార్తలు

17-04-2019
Apr 17, 2019, 16:25 IST
బెంగుళూరు: కర్ణాటకలో ఈసీ ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎన్నికల అధికారులు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన అగ్రనేతలను కూడా తనిఖీ చేయకుండా...
17-04-2019
Apr 17, 2019, 16:23 IST
రాయ్‌పూర్‌ : రెండో దశ లోక్‌సభ ఎన్నికలకు ఒక్క రోజు ముందు ఛత్తీస్‌గడ్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మంత్రి కావాసి...
17-04-2019
Apr 17, 2019, 16:00 IST
సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 11న పోలింగ్‌ రోజు జరిగిన సంఘటనపై 13 జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర...
17-04-2019
Apr 17, 2019, 15:13 IST
సాక్షి, విజయవాడ : టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు వింటుంటే ఆశ్చర్యం కలుగుతోందని, ఆయన రకరకాల ఆరోపణలు...
17-04-2019
Apr 17, 2019, 15:07 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసిన నోట్ల కట్టలు దొరికిన నేపథ్యంలో తమిళనాడులోని వెల్లూరు నియోజకవర్గం ఎన్నికలు రద్దయిన...
17-04-2019
Apr 17, 2019, 14:46 IST
ఆ పార్టీ మ్యానిఫెస్టో కిక్కే వేరప్పా..
17-04-2019
Apr 17, 2019, 13:38 IST
రాహుల్‌ బీసీలను అవమానిస్తున్నారని మోదీ మండిపాటు
17-04-2019
Apr 17, 2019, 13:13 IST
నారా లోకేష్‌ బాబు మంగళగిరి అని పలుకలేకపోతున్నాడు.. తింగరి మంగళం లోకేష్‌..
17-04-2019
Apr 17, 2019, 12:25 IST
బెంగళూరు : ఇన్నాళ్లు అందానికి సంబంధించిన విమర్శలు కేవలం గ్లామర్‌ ఫీల్డ్‌లో మాత్రమే కనిపించేవి. కానీ ఈ సారి ఎన్నికల్లో...
17-04-2019
Apr 17, 2019, 12:15 IST
సాక్షి, నూజివీడు :  ఎన్నికల అనంతరం జరిగిన సంఘటనలకు కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం.....
17-04-2019
Apr 17, 2019, 11:35 IST
తమిళనాడు ఎన్నికల్లో నోట్ల కట్టల వెల్లువ కొనసాగుతోంది.
17-04-2019
Apr 17, 2019, 11:11 IST
నల్లగొండ : జిల్లా పరిషత్‌ విభజన స్థానిక సంస్థల పోలింగ్‌ ముగిసిన వెంటనే జరగనుంది. ఫలితాలు వెలువడకముందే జెడ్పీని విభజించి...
17-04-2019
Apr 17, 2019, 10:56 IST
మోదీ ఇమేజ్‌పైనే బీజేపీ ఆశలు
17-04-2019
Apr 17, 2019, 10:36 IST
సాక్షిప్రతినిధి, నల్లగొండ :  స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ నాలుగైదు రోజుల్లో వెలవడనుంది. దీంతో ఆయా రాజకీయ పార్టీల్లో సందడి...
17-04-2019
Apr 17, 2019, 09:51 IST
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ప్రచారం ప్రారంభమైన నాటి నుంచి పార్టీలతో సంబంధం లేకుండా నాయకులు మహిళా నేతల గురించి...
17-04-2019
Apr 17, 2019, 09:48 IST
సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో జిల్లా పరిషత్‌ ఎన్నికలతోనైనా పూర్వ వైభవం పొందాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది....
17-04-2019
Apr 17, 2019, 08:50 IST
ఈవీఎంలపై వివాదాస్పద వ్యాఖ్యలు : కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకు ఈసీ నోటీసులు
17-04-2019
Apr 17, 2019, 08:34 IST
అబద్ధపు కథనాన్ని ప్రసారం చేసిన ఏబీఎన్‌ చానల్, ఆ సంస్థ విలేకరిపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌
17-04-2019
Apr 17, 2019, 07:59 IST
డీఎంకే నాయకురాలు కనిమొళి ఇంట్లో ఐటీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు.
17-04-2019
Apr 17, 2019, 07:51 IST
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: నోటిఫికేషన్‌ విడుదలకు ముందే ఉమ్మడి జిల్లాలో ‘ప్రాదేశిక’ ఎన్నికల సందడి మొదలైంది. ఒకవైపు వారం రోజుల్లో ఎంపీటీసీ,...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top