‘చంద్రబాబు చిత్రగుప్తుడు’

BJP MLC Somu Veerraju Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనంతపురంలో కియా సంస్థను కేంద్రం ఏర్పాటు చేస్తే.. అది నేనే ఇచ్చానని డబ్బా కొట్టుకుంటున్నాడు.. అబద్ధాలు చెప్పడం, రాయడంలో చంద్రబాబు చిత్రగుప్తుడు అంటూ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌ బాబు మంగళగిరి అని పలుకలేకపోతున్నాడు.. తింగరి మంగళం లోకేష్‌ అంటూ ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం మూలంగా ఏపీలో అభివృద్ధి జరిగిందని, ఏపీలో జరిగిన అభివృద్ధిని ప్రజల వద్దకు వెళ్లకుండా కొత్త వివాదాలు లేవనెత్తారన్నారు. ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలని నాటకం ఆడుతున్నారంటూ మండిపడ్డారు. యూటర్న్‌లు ఎక్కువగా తీసుకున్న పేరు బాబుకి దక్కిందని, వివాదాలు నిర్మాణం చేయడంలో బాబు దిట్టని విమర్శించారు. బాబు తిరోగమనం వైపు పయనిస్తున్నారని, ఈ ఐదేళ్లలో ఆయన తీరు బాధాకరమన్నారు. ఎలక్షన్‌పై ఆయన మాటలు.. ఆయన వైఖరిని తెలియజేస్తున్నాయన్నారు.

ఎన్నికలు అనేవి ఎలక్షన్ కమిషన్ జరిపిస్తుందా లేక తన ప్రభుత్వం జరిపిస్తుందా అని ప్రశ్నించారు. 2014 కంటే 2019లో ఎక్కువ శాతం పోలింగ్ నమోదు అయిందని వెల్లడించారు. చం‍ద్రబాబు ఏపీని అవినీతి, తిరోగమనం వైపు విచ్చలవిడిగా నడిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో అభివృద్ధి జరిగిందని అంటున్న బాబు ఎవరి వల్ల అభివృద్ధి జరిగిందో చెప్తే బాగుంటుందన్నారు. ఏపీ అభివృద్ధి ప్రధాని నరేంద్ర మోదీ వల్ల జరిగిందని, అది బాబు గారు చెప్పరని అన్నారు. మోదీ వల్ల 20 రకాల అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల్లో, పట్టణాల్లో జరిగాయని తెలిపారు. అవినీతిని కింది స్థాయి వరకు సీఎం చంద్రబాబు తీసుకెళ్లారని, ఇసుకపై 16 వేల కోట్ల రూపాయలు అప్పనంగా మేశారని ఆరోపించారు.

మరిన్ని వార్తలు

17-04-2019
Apr 17, 2019, 17:47 IST
అమరావతి: గుంటూరు జిల్లా ఇనిమెట్లలోని 160వ పోలింగ్‌ స్టేషన్‌లోనికి ప్రవేశించి టీడీపీ నేత కోడెల శివ ప్రసాద్‌ చేసిన హైడ్రామాపై...
17-04-2019
Apr 17, 2019, 17:46 IST
సాక్షి, నెల్లూరు : టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు తిరుమల నాయుడుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే...
17-04-2019
Apr 17, 2019, 17:36 IST
‘బాటిల్‌ మంచినీరు 20 రూపాయలు. లీటరు పాలు 17, 18 రూపాయలా! ఇదెక్కడి అన్యాయం. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో వ్యాపారులు...
17-04-2019
Apr 17, 2019, 16:54 IST
న్యూఢిల్లీ : బీజేపీ ఇటీవల ప్రారంభించిన ‘నమో టీవీ’పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీచేసింది. పోలింగ్‌కు రెండు...
17-04-2019
Apr 17, 2019, 16:53 IST
పట్నా : జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు, సీపీఐ యువనేత కన్హయ్య కుమార్‌ కాన్వయ్‌ని బేగూసరాయి స్థానికులు అడ్డుకున్నారు....
17-04-2019
Apr 17, 2019, 16:30 IST
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక​ ఎన్నికల్లో భాగంగా దేశ వ్యాప్తంగా రెండో విడత పోలింగ్‌ రేపు (గురువారం) జరుగనుంది. రెండో విడత...
17-04-2019
Apr 17, 2019, 16:25 IST
బెంగుళూరు: కర్ణాటకలో ఈసీ ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎన్నికల అధికారులు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన అగ్రనేతలను కూడా వదిలిపెట్టకుండా తనిఖీలు...
17-04-2019
Apr 17, 2019, 16:23 IST
రాయ్‌పూర్‌ : రెండో దశ లోక్‌సభ ఎన్నికలకు ఒక్క రోజు ముందు ఛత్తీస్‌గడ్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మంత్రి కావాసి...
17-04-2019
Apr 17, 2019, 16:00 IST
సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 11న పోలింగ్‌ రోజు జరిగిన సంఘటనపై 13 జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర...
17-04-2019
Apr 17, 2019, 15:13 IST
సాక్షి, విజయవాడ : టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు వింటుంటే ఆశ్చర్యం కలుగుతోందని, ఆయన రకరకాల ఆరోపణలు...
17-04-2019
Apr 17, 2019, 15:07 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసిన నోట్ల కట్టలు దొరికిన నేపథ్యంలో తమిళనాడులోని వెల్లూరు నియోజకవర్గం ఎన్నికలు రద్దయిన...
17-04-2019
Apr 17, 2019, 14:46 IST
ఆ పార్టీ మ్యానిఫెస్టో కిక్కే వేరప్పా..
17-04-2019
Apr 17, 2019, 13:38 IST
రాహుల్‌ బీసీలను అవమానిస్తున్నారని మోదీ మండిపాటు
17-04-2019
Apr 17, 2019, 12:25 IST
బెంగళూరు : ఇన్నాళ్లు అందానికి సంబంధించిన విమర్శలు కేవలం గ్లామర్‌ ఫీల్డ్‌లో మాత్రమే కనిపించేవి. కానీ ఈ సారి ఎన్నికల్లో...
17-04-2019
Apr 17, 2019, 12:15 IST
సాక్షి, నూజివీడు :  ఎన్నికల అనంతరం జరిగిన సంఘటనలకు కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం.....
17-04-2019
Apr 17, 2019, 11:35 IST
తమిళనాడు ఎన్నికల్లో నోట్ల కట్టల వెల్లువ కొనసాగుతోంది.
17-04-2019
Apr 17, 2019, 11:11 IST
నల్లగొండ : జిల్లా పరిషత్‌ విభజన స్థానిక సంస్థల పోలింగ్‌ ముగిసిన వెంటనే జరగనుంది. ఫలితాలు వెలువడకముందే జెడ్పీని విభజించి...
17-04-2019
Apr 17, 2019, 10:56 IST
మోదీ ఇమేజ్‌పైనే బీజేపీ ఆశలు
17-04-2019
Apr 17, 2019, 10:36 IST
సాక్షిప్రతినిధి, నల్లగొండ :  స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ నాలుగైదు రోజుల్లో వెలవడనుంది. దీంతో ఆయా రాజకీయ పార్టీల్లో సందడి...
17-04-2019
Apr 17, 2019, 09:56 IST
కర్ణాటకలో నీకేం పని?  నెటిజన్ల మండిపాటు
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top