నేటి విశేషాలు..

Major Events On 22nd January - Sakshi

హైదరాబాద్‌: నేడు తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌
ఉ.7 గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్‌ 
సా.5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్‌
120మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో ఎన్నికలు
పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్‌ విధింపు 
50వేల మంది సిబ్బందితో బందోబస్తు, 25న ఓట్ల లెక్కింపు

తెలంగాణ: నేటితో ముగియనున్న కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారం

అమరావతి: నేడు కొనసాగనున్న ఏపీ శాసనమండలి సమావేశాలు
మండలిలో అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లుపై చర్చ

న్యూఢిల్లీ: సీఏఏపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
సీఏఏకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ
ఒకేసారి 144 పిటిషన్లనున విచారించనున్న సుప్రీంకోర్టు

యూపీ: నేడు రాయ్‌బరేలీలో సోనియా, ప్రియాంక పర్యటన

న్యూఢిల్లీ: నేడు బీజేపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశం

నేడు చెన్నైలో పర్యటించనున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

భాగ్యనగరంలో నేడు
స్వరాంజలి స్వర మధురాలు – సినీ సంగీత విభావరి 
వేదిక– రవీంద్రభారతి, అబిడ్స్‌ 
సమయం– సాయంత్రం 6 గంటలకు 
బియాండ్‌ థాట్‌– ఎ డాక్యుమెంటరీ 
వేదిక–లమాకాన్,రోడ్‌నం.1,బంజారాహిల్స్‌ 
సమయం– రాత్రి 7 గంటలకు 

టాక్స్‌ విత్‌ ఫ్రెంచ్‌ ఆథర్‌ ఐరెన్‌ ఫ్రెయిన్‌ 
వేదిక– అల్యన్స్‌ ఫ్రాంఛైజ్, రోడ్‌ నం.3, బంజారాహిల్స్‌ 
సమయం– ఉదయం 11 గంటలకు 
దివా వెడన్స్‌ డే నైట్‌ బై డీజే వినీష్‌ 
వేదిక– 10 డౌనింగ్‌ స్ట్రీట్, బేగంపేట్‌ 
సమయం– రాత్రి 8 గంటలకు 

వేదిక– అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌ లేడీస్‌ కిట్టీ పార్టీ 
సమయం– ఉదయం 10 గంటలకు 
హిందీ క్లాసెస్‌ 
సమయం– సాయంత్రం 4 గంటలకు 
ది గ్రేట్‌ ఇండియన్‌ థియేటర్‌ ఫెస్టివల్‌ 
వేదిక– శిల్పకళా వేదిక, గచ్చిబౌలి 
సమయం– సాయంత్రం 5 గంటలకు 
ఎంఎస్‌ఎస్‌ఎ 2020 – ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ మెటీరియల్‌ సైన్స్‌  
వేదిక: ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్, సోషల్‌ సైన్స్, సికింద్రాబాద్‌ 
సమయం: ఉదయం 10–30 గంటలకు 

ప్రీమియర్‌ స్కూల్స్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక– తాజ్‌కృష్ణ, బంజారాహిల్స్‌ 
సమయం– ఉదయం 11 గంటలకు 
టాలెంట్‌ హంట్‌– ఎ నేషనల్‌ ఎగ్జిబిషన్‌ ఆఫ్‌ ఎమర్జింగ్‌ ఇండియన్‌ ఆర్టిస్ట్స్‌ 
వేదిక: జోయెస్‌ ఆర్ట్‌ గ్యాలరీ, పంజగుట్ట 
సమయం: ఉదయం 10 గంటలకు 
శ్రీ చిత్తారమ్మ దేవి జాతర 
వేదిక: శ్రీ చిత్తారమ్మ దేవి దేవాలయం, సంజయ్‌గాంధీ నగర్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 

మిస్టర్‌ అండ్‌ మిస్‌ ఫర్‌ఫెక్ట్‌ హైదరాబాద్‌– 2020 
వేదిక: సీఎంఓఎఫ్‌ గ్లోబల్, మాదాపూర్‌ 
సమయం: ఉదయం 9 గంటలకు 
పెయింటింగ్‌ అండ్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక– ఐకాన్‌ ఆర్ట్‌ గ్యాలరీ, డా. అవనీరావు ఆర్టిస్ట్‌ స్టూడియో, గచ్చిబౌలి 
సమయం– ఉదయం 11–30 గంటలకు 
కామెడీ ట్రైన్‌ – బై సందేశ్‌ 
వేదిక– ఫొనిక్స్‌ ఎరినా, హైటెక్‌ సిటీ 
సమయం– రాత్రి 8 గంటలకు 

అష్టభుజి– ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: గ్యాలరీ 78, కొత్తగూడ 
సమయం: ఉదయం 11 గంటలకు 
కైట్‌ మేకింగ్‌ వర్క్‌షాప్‌ 
వేదిక– రంగ్‌మంచ్, (డ్యాన్స్‌ స్కూల్స్‌), హిమాయత్‌ నగర్‌ 
సమయం– ఉదయం 11 గంటలకు 
ఆల్‌ ఇండియా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్, నాంపల్లి 
సమయం: ఉదయం 10 గంటలకు
 
ఆస్ట్రేలియా ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ 
వేదిక: తాజ్‌డెక్కన్, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 
వేదిక– కైట్స్‌ అండ్‌ నైన్‌ పిన్స్, కొండాపూర్‌లోని కార్యక్రమాలు 
పబ్లిక్‌ స్పీకింగ్‌– థింక్‌ ఆన్‌ యువర్‌ ఫీట్‌ 
సమయం: మధ్యాహ్నం 2.30 గంటలకు 
చెస్‌ వర్క్‌షాప్‌ 
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top