ఏపీకి తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ పండా | IAS deputation two telugu states | Sakshi
Sakshi News home page

ఏపీకి తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ పండా

Sep 17 2016 3:29 AM | Updated on Sep 27 2018 3:19 PM

ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు వెళ్లడానికి తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి జీఎస్ పండాకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది.

సాక్షి, న్యూఢిల్లీ: ఇంటర్ క్యాడర్ డిప్యుటేషన్ కింద మూడేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు వెళ్లడానికి తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి జీఎస్ పండాకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. వ్యక్తిగత కారణాలతోనే ఏపీ క్యాడర్‌కు డిప్యుటేషన్ కోరారని, ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారంతో డిప్యుటేషన్‌కు అనుమతి మంజూరు చేసినట్లు కేంద్ర సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement