ప్రజల అనుసంధానంలో హిందీ కీలకం: ప్రణబ్ | Hindi literature to play key role be interlinked with Hindi | Sakshi
Sakshi News home page

ప్రజల అనుసంధానంలో హిందీ కీలకం: ప్రణబ్

Nov 16 2014 4:42 AM | Updated on Aug 24 2018 2:01 PM

ప్రభుత్వం, ప్రజలను అనుసంధానించడంలో హిందీ భాష కీలకమైన పాత్ర పోషిస్తోందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు.

న్యూఢిల్లీ: ప్రభుత్వం, ప్రజలను అనుసంధానించడంలో హిందీ భాష కీలకమైన పాత్ర పోషిస్తోందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. సామాజిక, సాంస్కృతిక ఐక్యతా చిహ్నంగా హిందీ భాషను అభివర్ణించారు. శనివారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ నిర్వహించిన రాజభాష అవార్డుల కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొని మాట్లాడారు. సామాజిక సంక్షేమ కార్యక్రమాలు విజయవంతం కావాలంటే వాటిని ప్రజలకు మాతృభాషలో అందించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement