కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ గా సోనియా | Congress Parliamentary Party meeting Saturday | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ గా సోనియా

May 23 2014 6:47 PM | Updated on Mar 18 2019 7:55 PM

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ గా సోనియా - Sakshi

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ గా సోనియా

ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మళ్లీ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్గా ఎన్నికయ్యే అవకాశముంది.

న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మళ్లీ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్గా ఎన్నికయ్యే అవకాశముంది. లోక్సభ ఎన్నికల్లో ఘోరపరాజయం చవిచూసిన అనంతరం కాంగ్రెస్ తొలిసారి పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహిస్తోంది. శనివారం ఈ సమావేశం జరగనుంది.

కాంగ్రెస్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అతితక్కువగా 44 ఎంపీ సీట్లను గెలిచిన సంగతి తెలిసిందే. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో లోక్సభ, రాజ్యసభల్లో ప్రతిపక్ష నాయకులను ఎన్నుకోనున్నారు. ఎంపీల నుద్దేశించి సోనియా ప్రసంగించనున్నారు. ఉత్తరప్రదేశ్లోని రాయబరేలి నుంచి సోనియా లోక్సభకు ఎన్నికయ్యారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement