తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు.
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. డిసెంబర్ లో జరిగే ఆయుత మహాచండీయాగానికి రాష్ట్రపతిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానించారు. వీరితోపాటు మంత్రులు రాజ్ నాథ్ సింగ్, ప్రకాశ్ జవదేకర్తో కూడా భేటీ అయ్యి వారిని కూడా ఆహ్వానించనున్నారు.