భారీ పేలుళ్లు.. చార్‌ధామ్‌ యాత్రకు ఆటంకం | Chardham Yatra affected due to Multiple gas cylinder explosions in an Indane Gas truck | Sakshi
Sakshi News home page

భారీ పేలుళ్లు.. చార్‌ధామ్‌ యాత్రకు ఆటంకం

Jun 23 2017 8:26 AM | Updated on Sep 5 2017 2:18 PM

భారీ పేలుళ్లు.. చార్‌ధామ్‌ యాత్రకు ఆటంకం

భారీ పేలుళ్లు.. చార్‌ధామ్‌ యాత్రకు ఆటంకం

ఉత్తరాఖండ్‌లో ఇండియన్ గ్యాస్కు చెందిన ఓ లారీ ప్రమాదానికి గురైంది.

కాంక్రా :
ఉత్తరాఖండ్‌లో ఇండియన్ గ్యాస్కు చెందిన ఓ లారీ ప్రమాదానికి గురైంది. గ్యాస్ సిలిండర్ల లోడ్తో వెళుతున్న లారీలో పేలుడు చోటుచేసుకుంది. దీంతో అందులోని మరిన్ని సిలిండర్లకు మంటలు వ్యాపించి భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఈ సంఘటన ఎన్‌హెచ్‌ 58పై రిషికేష్- బద్రినాథ్ మధ్యలో కాంక్రాలోని ఘాట్ రోడ్డుపై చోటు చేసుకుంది.

సిలిండర్ల పేలుళ్లతో లారీ పూర్తిగా దగ్ధమైంది. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో చార్‌ధామ్‌ యాత్రకు ఆటంకం ఏర్పడింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement