అడుగులు తడబడితే... | Tappatadugu release on 13 March | Sakshi
Sakshi News home page

అడుగులు తడబడితే...

Mar 10 2015 11:54 PM | Updated on Sep 2 2017 10:36 PM

అడుగులు తడబడితే...

అడుగులు తడబడితే...

ప్రేమలో అడుగులు తడబడితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే కథాంశంతో గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం

 ప్రేమలో అడుగులు తడబడితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే కథాంశంతో  గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘తప్పటడుగు’. లక్ష్మణ్, సురభి స్వాతి జంటగా శ్రీ అరుణ్ స్వీయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత మాట్లాడుతూ -‘‘ఈ గ్రామీణ ప్రేమ కథను చాలా అందంగా తెరకెక్కించాం, తమిళంలో కూడా విడుదల చేస్తున్నాం’’అని తెలిపారు. ఈ సినిమాకు సంగీతం: సాయి మధుకర్, కెమెరా: కర్ణ, ఎడిటింగ్: వరప్రసాద్ పరుచూరి.
 

Advertisement

పోల్

Advertisement