రణవీర్ పిలిచే ముద్దు పేరు 'స్వీటా' | Ranveer Singh has a new nick name for Parineeti Chopra | Sakshi
Sakshi News home page

రణవీర్ పిలిచే ముద్దు పేరు 'స్వీటా'

Oct 3 2014 1:50 AM | Updated on Sep 2 2017 2:17 PM

రణవీర్ పిలిచే ముద్దు పేరు 'స్వీటా'

రణవీర్ పిలిచే ముద్దు పేరు 'స్వీటా'

అసలు పేరు కాదని బాలీవుడ్ భామ పరిణీతి చోప్రాను ‘ముద్దు’గా పిలుచుకొంటున్నాడు హీరో రణవీర్‌సింగ్.

అసలు పేరు కాదని బాలీవుడ్ భామ పరిణీతి చోప్రాను ‘ముద్దు’గా పిలుచుకొంటున్నాడు హీరో రణవీర్‌సింగ్. వీరి తాజా సినిమా ‘కిల్ దిల్’. ఈ చిత్రం షూటింగ్ సమయంలో పరిణీతిని ‘స్వీటా’ అంటూ పిలిచేవాడట. వీరిద్దరూ కలసి పనిచేయడం ఇది రెండోసారి. రణవీర్ అలా కొత్తగా పిలుస్తోంటే... అంతే ఇదిగా ముచ్చటపడిపోతోందట ఈ సుందరి. షూటింగ్ స్పాట్‌ను ఓ పిక్నిక్ స్పాట్‌లా జోకులు, కేకులతో కావల్సినంత ఉల్లాసంగా గడిపేశారట వీరిద్దరూ. కానీ పరిణీతికి ఇంత ‘స్వీట్’ పేరు పెట్టినట్టు చాలామందికి తెలీదట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement