చరణ్ సినిమా మళ్లీ ఆగిపోయింది..? | Ram Charan, Mani Ratnam Project Put On Hold | Sakshi
Sakshi News home page

చరణ్ సినిమా మళ్లీ ఆగిపోయింది..?

Jul 4 2017 1:20 PM | Updated on Sep 5 2017 3:12 PM

చరణ్ సినిమా మళ్లీ ఆగిపోయింది..?

చరణ్ సినిమా మళ్లీ ఆగిపోయింది..?

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985లో నటిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తరువాత చేయబోయే సినిమాలపై

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985లో నటిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తరువాత చేయబోయే సినిమాలపై దృష్టి పెట్టాడు. ప్రస్తుతం చేస్తున్న సినిమా ప్రయోగం కావటంతో వెంటనే అలాంటి రిస్క్ కరెక్ట్ కాదన్న ఆలోచనతో ఉన్నాడట. అందుకే మణిరత్నంతో చేయాలని భావిస్తున్న సినిమాను పక్కన పెట్టేసి ఓ కమర్షియల్ ఎంటర్టైనర్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

మణిరత్నం చెలియా సినిమాకు ముందు రామ్ చరణ్ హీరోగా సినిమా చేయాలని భావించాడు. అయితే అప్పట్లో ఆ ప్రాజెక్ట్ వర్క్ అవుట్ కాలేదు. ప్రస్తుతం మరోసారి చరణ్, మణిరత్నంల కాంబినేషన్ వాయిదా పడ్డట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇతర హీరోలు వరుసగా కమర్షియల్ సినిమాలతో సత్తా చాటుతున్న సమయంలో ప్రయోగం చేయడం కరెక్ట్ కాదని భావిస్తున్నాడట రామ్ చరణ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement