సోషల్ మీడియాలో ఆ అకౌంట్ నకిలీదే: అమీర్ ఖాన్ | Aamir Khan denies being on Instagram | Sakshi
Sakshi News home page

సోషల్ మీడియాలో ఆ అకౌంట్ నకిలీదే: అమీర్ ఖాన్

Jun 2 2014 9:51 PM | Updated on Jul 26 2018 5:21 PM

సోషల్ మీడియాలో ఆ అకౌంట్ నకిలీదే: అమీర్ ఖాన్ - Sakshi

సోషల్ మీడియాలో ఆ అకౌంట్ నకిలీదే: అమీర్ ఖాన్

సోషల్ మీడియా వెబ్ సైట్ ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ లేదని బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ తెలిపారు. తన పేరుతో ఇన్స్టాగ్రామ్ లో ఉన్న అకౌంట్ నకిలీదని అమీర్ వెల్లడించారు.

ముంబై: సోషల్ మీడియా వెబ్ సైట్ ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ లేదని బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ తెలిపారు. తన పేరుతో ఇన్స్టాగ్రామ్ లో ఉన్న అకౌంట్ నకిలీదని అమీర్ వెల్లడించారు. 
 
ట్విటర్, ఫేస్ బుక్ లో తన పేరుతో చాలా అకౌంట్లు ఉన్నాయని.. అయితే ఇన్స్టాగ్రామ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని అమీర్ అన్నారు. అభిమానుల్లారా. ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ లేదని అమీర్ ట్విటర్ లో తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement