తప్పిన ముప్పు.. | The risk missed .. | Sakshi
Sakshi News home page

తప్పిన ముప్పు..

Jan 18 2015 2:57 PM | Updated on Sep 2 2017 7:52 PM

తప్పిన ముప్పు..

తప్పిన ముప్పు..

శనివారం ఫిలిప్పీన్స్‌లోని టక్లోబాన్‌లో ఉన్న విమానాశ్రయంలో టేకాఫ్ సమయంలో ముందు వైపున్న టైర్లు పేలడంతో రన్‌వే నుంచి పక్కకు వెళ్లిన ప్రైవేట్ విమానం.

 శనివారం ఫిలిప్పీన్స్‌లోని టక్లోబాన్‌లో ఉన్న విమానాశ్రయంలో టేకాఫ్ సమయంలో ముందు వైపున్న టైర్లు పేలడంతో రన్‌వే నుంచి పక్కకు వెళ్లిన ప్రైవేట్ విమానం. ఫిలిప్పీన్స్ పర్యటనకు వచ్చిన పోప్ ఫ్రాన్సిస్‌తోపాటు ఉన్న ఆ దేశ  మంత్రులు, అధికారులు ఈ విమానంలో ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.
 
 

Advertisement

పోల్

Advertisement