మంటలతో మూడు కిలోమీటర్ల ప్రయాణం | burning truck drives 3 kms on highway | Sakshi
Sakshi News home page

మంటలతో మూడు కిలోమీటర్ల ప్రయాణం

Sep 19 2017 5:56 PM | Updated on Sep 5 2018 9:47 PM

మంటలతో మూడు కిలోమీటర్ల ప్రయాణం - Sakshi

మంటలతో మూడు కిలోమీటర్ల ప్రయాణం

సాదారాణంగా అగ్ని ప్రమాదం సంబవిస్తే ప్రదేశానికి దూరంగా వెళ్లి ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేస్తాం.

సాధారణంగా అగ్ని ప్రమాదం సంభవిస్తే ఆ ప్రదేశానికి దూరంగా వెళ్లి ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేస్తాం. అలాంటిది ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఓ డ్రైవర్ తన ట్రక్కును ప్రమాదం నుంచి కాపాడుకున్నాడు. వివరాల్లోకి వెళితే చైనాలోని జియాంగ్సు రాష్ట్రంలో ఓ హైవేపై ప్రయాణిస్తున్న ఖాళీ సిమెంట్ ట్రక్కులో అనుకోకుండా మంటలు వచ్చాయి.

ఆ చుట్టు పక్కల ఎవరూ లేకపోవడంతో సహాయం కోసం డ్రైవర్ మంటలతో అలానే మూడు కిలోమీటర్లు తీసుకెళ్లాడు. అప్పటికే వాహనం వెనుక భాగం పూర్తిగా మంటల్లో కాలిపోయింది. దీంతో భయాందోళనకు గురైన డ్రైవర్ దారిలో ఉన్న టోల్ ప్లాజా దగ్గర ఆపి అక్కడివారిని ప్రమాదం నుంచి కాపాడాలని కోరాడు. దీంతో టోల్  సిబ్బంది మంటలు ఆర్పారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement