16 మంది దారుణ హత్య | 16 persons from six households murdered in China | Sakshi
Sakshi News home page

16 మంది దారుణ హత్య

Sep 29 2016 6:54 PM | Updated on Jul 30 2018 9:16 PM

16 మంది దారుణ హత్య - Sakshi

16 మంది దారుణ హత్య

చైనాలో దారుణం చోటుచేసుకుంది. వేర్వేరు కుటుంబాలకు చెందిన 16మందిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత భయంకరంగా హత్య చేశారు.

బీజింగ్: చైనాలో దారుణం చోటుచేసుకుంది. వేర్వేరు కుటుంబాలకు చెందిన 16మందిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత భయంకరంగా హత్య చేశారు. వీరిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. కొంతమంది భార్యభర్తలు సహా ప్రాణాలుకోల్పోయారు. 

యునాన్ ప్రావిన్స్ లోని దైబూ పట్టణానికి సమీపంలో గల యెమా అనే గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరంతా ఆరు వేర్వేరు కుటుంబాలకు చెందిన వారని, ఇలా మూకుమ్మడిగా ఒకే గ్రామానికి చెందిన వారిని ఏ కారణంతో హత్యలు చేశారో తెలియాల్సి ఉందని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement