తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ వినాయక చవితి శుభాకాంక్షలు | ys jaganmohan reddy treets to telugu pepole over Vinayaka chavithi festival | Sakshi
Sakshi News home page

తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ వినాయక చవితి శుభాకాంక్షలు

Sep 4 2016 6:50 PM | Updated on Aug 17 2018 8:19 PM

తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ వినాయక చవితి శుభాకాంక్షలు - Sakshi

తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ వినాయక చవితి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

హైదరాబాద్ : ఉభయ తెలుగు రాష్ట్రాలకు అభివృద్ధి పరంగా విఘ్నాలు తొలగిపోయి అన్నీ విజయాలే సిద్ధించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు.

సోమవారం వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఆయన తెలుగు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ... రెండు రాష్ట్రాల ప్రజలందరికీ విజయాలు చేకూర్చాలని వైఎస్ జగన్ మనసారా కోరుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement