దేశానికి మహిళలే గొప్ప స్ఫూర్తి: వైఎస్ జగన్‌ | women are a great source of inspiration for the Nation, says YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

దేశానికి మహిళలే గొప్ప స్ఫూర్తి: వైఎస్ జగన్‌

Mar 8 2016 6:09 PM | Updated on Mar 3 2020 7:07 PM

దేశానికి మహిళలే గొప్ప స్ఫూర్తి: వైఎస్ జగన్‌ - Sakshi

దేశానికి మహిళలే గొప్ప స్ఫూర్తి: వైఎస్ జగన్‌

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు.

హైదరాబాద్‌: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు.

ఈ రోజు మహిళలు మార్పును కోరడమే కాదు.. తామే స్వయంగా ప్రపంచాన్ని మార్చేందుకు నడుం కట్టారని, యావత్ దేశానికి వారు గొప్ప స్ఫూర్తిగా నిలిచారని వైఎస్ జగన్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అంతకుముందు ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ స్త్రీ అంటే ఒక తల్లి, తల్లి అంటే ఓపిక అని పేర్కొన్నారు. రాష్ట్రంలో స్త్రీలను గౌరవిస్తున్నామా అన్నది ప్రశ్నించుకోవాలని ఆయన సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement