రేపటి నుంచి టీపీసీసీ నిరసన కార్యక్రమాలు | tpcc protest to farmers problems | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి టీపీసీసీ నిరసన కార్యక్రమాలు

Sep 6 2015 5:18 PM | Updated on Oct 1 2018 2:00 PM

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో సోమవారం నుంచి నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ నిర్ణయించింది.

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో సోమవారం నుంచి నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం టీపీసీసీ సమావేశం జరిగింది. రైతుల సమస్యలపై ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు టీపీసీసీ వివరించింది. ప్రజాసమస్యలు పరిష్కరించాలన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేల దాడికి నిరసనగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చామని టీపీసీసీ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement