పాతబస్తీలో భారీ చోరీ | robbers hulchul in old city | Sakshi
Sakshi News home page

పాతబస్తీలో భారీ చోరీ

Sep 2 2016 10:18 AM | Updated on Aug 30 2018 5:27 PM

నగరంలోని పాతబస్తీలో భారీ చోరీ జరిగింది.

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో భారీ చోరీ జరిగింది. కామటిపుర పోలీస్స్టేషన్ పరిధిలోని ఫతేనగర్‌లో గురువారం రాత్రి ఓ ఇంట్లో దొంగలు పడి 30 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.10 వేల నగదు ఎత్తుకెళ్లారు. పెళ్లికి వెళ్లి శుక్రవారం ఉదయం ఇంటి వచ్చిన యజమాని... ఇంట్లో చోరీ జరిగిన తీరును చూసి... పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement