వారెవ్వా.. క్యా సీన్ హై | metro line works at tharnaka | Sakshi
Sakshi News home page

వారెవ్వా.. క్యా సీన్ హై

May 25 2014 3:24 AM | Updated on Oct 16 2018 5:16 PM

వారెవ్వా.. క్యా సీన్ హై - Sakshi

వారెవ్వా.. క్యా సీన్ హై

పైన మెట్రోమార్గం..కింద ఫ్లైఓవర్.. దాని కింద రోడ్డు... బాగుంది కదూ..!

పైన మెట్రోమార్గం..కింద ఫ్లైఓవర్.. దాని కింద రోడ్డు... బాగుంది కదూ..! శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరంలో మెట్రోరైలు రాకతో రోడ్ల రూపురేఖలే మారిపోతున్నాయి. గతంలో ఉన్న రోడ్లు పెద్దవి కావడం, మెట్రోతో మార్గాలు మళ్లించడంతో నగరానికి కొత్తగా వచ్చిన వారు విశాల రోడ్లను చూసి వాహ్ అంటున్నారు.. తార్నాకలో ఈ దృశ్యాలను ‘న్యూస్‌లైన్’ క్లిక్‌మనిపించింది.     - తార్నాక,న్యూస్‌లైన్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement