అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మంగళవారం ఉదయం దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మహిళ వద్ద అధికారులు తనిఖీలు చేపట్టగా 580 గ్రాముల బరువు కలిగిన బంగారు ఆభరణాలు బయటపడ్డాయి.