
చార్మినార్ అందాలకు ఫిదా
చార్మినార్ అందానికి కెనడా హైకమిషనర్ ఫిదా అయ్యారు. సోమవారం సాయంత్రం కెనడా హై కమిషనర్ నదీర్ పటేల్
యాకుత్పురా: చార్మినార్ అందానికి కెనడా హైకమిషనర్ ఫిదా అయ్యారు. సోమవారం సాయంత్రం కెనడా హై కమిషనర్ నదీర్ పటేల్ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. చార్మినార్ పైకెక్కి నగర అందాలను తిలకించారు. పర్యాటక శాఖ ఏటీఓఅంజయ్య, డీటీఓ ప్రభాకర్ తదితరులు ఆయన వెంట ఉన్నారు.