ప్రతి పోలీసుస్టేషన్కు ఫేస్బుక్: డీజీపీ | each police station to have facebook accounts in hyderabad | Sakshi
Sakshi News home page

ప్రతి పోలీసుస్టేషన్కు ఫేస్బుక్: డీజీపీ

Dec 16 2014 6:02 PM | Updated on Aug 21 2018 9:20 PM

ప్రతి పోలీసుస్టేషన్కు ఫేస్బుక్: డీజీపీ - Sakshi

ప్రతి పోలీసుస్టేషన్కు ఫేస్బుక్: డీజీపీ

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రతి పోలీసు స్టేషన్కు ఫేస్బుక్ అకౌంట్ ఉండాలని నిర్ణయించినట్లు తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రతి పోలీసు స్టేషన్కు ఫేస్బుక్ అకౌంట్ ఉండాలని నిర్ణయించినట్లు తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. ప్రజలకు దగ్గరయ్యేందుకు ఫేస్బుక్ అకౌంట్ ఉపయోగపడుతుందని, సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగానే దీన్ని ఏర్పాటుచేశామని ఆయన చెప్పారు.

పోలీసు స్టేషన్లకు ఫేస్బుక్ అకౌంట్ ఉండటం వల్ల ప్రజలు నేరుగా స్టేషన్ హౌజ్ ఆఫీసర్లతో సంప్రదింపులు జరపొచ్చని ఆయన వివరించారు. ఇకమీదట ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా, వారి పరిధిలోని పోలీసుస్టేషన్కు సంబంధించిన ఫేస్బుక్ పేజీలో తెలియజేస్తే సరిపోతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement