'సోనియా, రాహుల్పై కేంద్రం కక్షసాధిస్తోంది' | centre takes revenge on sonia, rahul, says uttam kumar reddy | Sakshi
Sakshi News home page

'సోనియా, రాహుల్పై కేంద్రం కక్షసాధిస్తోంది'

Dec 18 2015 9:54 PM | Updated on Sep 19 2019 8:44 PM

'సోనియా, రాహుల్పై కేంద్రం కక్షసాధిస్తోంది' - Sakshi

'సోనియా, రాహుల్పై కేంద్రం కక్షసాధిస్తోంది'

ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం.. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలపై కక్షసాధిస్తోందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం.. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలపై కక్షసాధిస్తోందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసు విచారణకు సోనియా, రాహుల్ హాజరవుతున్న నేపథ్యంలో శనివారం ఉదయం 11 గంటలకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన చేపట్టాలని పిలుపునిచ్చారు.

ఈ కేసులో సోనియా, రాహుల్ అరెస్టయితే జైల్ భరోకు పార్టీ శ్రేణులు సిద్ధంకావాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఏపీసీసీ వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement