రంగారెడ్డిలో తొలి ఎంపీటీసీ 'ఎంఐఎం' కైవసం | All India Majlis-E-Ittehadul Muslimeen candidate win MPTC in Ranga reddy district | Sakshi
Sakshi News home page

రంగారెడ్డిలో తొలి ఎంపీటీసీ 'ఎంఐఎం' కైవసం

May 13 2014 9:40 AM | Updated on Sep 2 2017 7:19 AM

రంగారెడ్డి జిల్లా ఎంపీటీసీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ తొలి బోణి చేసింది. సరూర్నగర్ మండలం కొత్తపేట -7 స్థానాన్ని ఆ పార్టీ కైవసం చేసుకుంది.

రంగారెడ్డి జిల్లా ఎంపీటీసీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ తొలి బోణి చేసింది. సరూర్నగర్ మండలం కొత్తపేట -7 స్థానాన్ని ఆ పార్టీ కైవసం చేసుకుంది. ఎంపీటీసీ అభ్యర్థిగా ఆ స్థానం నుంచి ఎంఐఎం తరఫున బరిలో దిగిన షాజిదాబేగం ఎంపీటీసీగా ఎన్నికైయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఎంపీటీసీ, జెడ్పీటీసీకి జరిగిన ఎన్నికలకు  సంబంధించిన ఓట్ల కౌంటింగ్ ప్ర్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. అందులోభాగంగా రంగారెడ్డి జిల్లాలో తొలి ఎంపీటీసీ స్థానాన్ని ఎంఐఎం కైవసం చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement