షుగర్ పేషెంట్లకు వరం | New Diabetes treatment is a gift for Diabetic patients | Sakshi
Sakshi News home page

షుగర్ పేషెంట్లకు వరం

Aug 3 2014 2:00 AM | Updated on Oct 9 2018 7:52 PM

షుగర్ పేషెంట్లకు వరం - Sakshi

షుగర్ పేషెంట్లకు వరం

(ఆర్‌ఈవీఏ 360o మధుమేహ చికిత్స: దీర్ఘకాలంగా మధుమేహంతో బాధపడుతున్న వారికి ‘రేవా హెల్త్, స్కిన్ అండ్ హెయిర్’ క్లినిక్ వరంగా మారింది.

(ఆర్‌ఈవీఏ 360o మధుమేహ చికిత్స: దీర్ఘకాలంగా మధుమేహంతో బాధపడుతున్న వారికి ‘రేవా హెల్త్, స్కిన్ అండ్ హెయిర్’ క్లినిక్ వరంగా మారింది. డయాబెటిస్ పేషంట్  హెల్త్ హిస్టరీ పూర్తిగా పరీక్షించిన తర్వాత సమగ్రమైన చికిత్స అందించడం ఇక్కడి ప్రత్యేకత. మెడిసిన్, ఆహారం, వ్యాయామం మూడింటినీ సమన్వయం చేస్తూ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచడం ద్వారా డయూబెటిక్ పేషంట్లకు ఆరోగ్యవంతమైన జీవితాన్ని ప్రసాదిస్తోంది.  ‘రేవా’లో అందజేస్తున్న 360 డిగ్రీ చికిత్సలను మెడికల్ డెరైక్టర్ డాక్టర్ ప్రసాద్ వివరించారు. ‘సాధారణంగా మధుమేహ పేషెంట్స్ అందరినీ ఒకే తీరుగా ట్రీట్ చేస్తారు.
 
 ఇలాంటి వైద్య విధానం ద్వారా రోగి ఆరోగ్యం మెరుగు పడకపోగా భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అందుకే ‘రేవా హెల్త్, స్కిన్ అండ్ హెయిర్’లో ప్రతి రోగిని ప్రత్యేక కేసుగా పరిగణిస్తాం. శారీరక శ్రమ లేకపోవడం, ఊబకాయం, న్యూట్రిషన్ లోపం, వంశపారంపర్యం.. ఇలా మధుమేహానికి అనేక కారణాలున్నాయి. వాటిలో దేని వల్ల షుగర్ ఎటాక్ అయిందో తెలుసుకుని ట్రీట్‌మెంట్ ఇస్తాం. మెరుగైన వైద్యంతో పాటు సరైన వ్యాయామం, సమతౌల్య ఆహారం, మెడిసిన్ మూడింటి సమన్వయంతో బ్లడ్ షుగర్ నియంత్రిస్తాం. ఈ చికిత్సతో ఎముకలు మెత్తబడడం, కొవ్వు, బరువు పెరుగుట, నిస్సత్తువ లాంటి అనేక సమస్యలు చాలా చక్కగా నియంత్రిస్తాం. వ్యాధి దశను బట్టి చికిత్సలో మార్పులు చేస్తాం. చికిత్సకు పట్టే సమయం, వ్యయాన్ని ముందుగానే రోగికి తెలియజేస్తావు’ని వివరించారు.
 
 అడ్రస్
 రేవా హెల్త్, స్కిన్ అండ్ హెయిర్
 జీవీకే వన్ ఎంట్రీ గేట్ ఎదురుగా
 రోడ్ నం. 4, బంజారాహిల్స్
 హైదరాబాద్
 
 వివరాలకు
 800 800 1225
 800 800 1235  
 040 4454 4330
 మెయిల్ ఐడీ: ksrgopal@revami.com
 వెబ్‌సైట్: www.revami.in/

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement