సాక్షి భవితలో సివిల్స్ ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్ | civils prilims grand test in sakshi bhavitha | Sakshi
Sakshi News home page

సాక్షి భవితలో సివిల్స్ ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్

Aug 13 2015 3:00 AM | Updated on Aug 20 2018 8:09 PM

ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉజ్వల భవిష్యత్తుకు దారిచూపే సివిల్స్ ప్రిలిమ్స్ ఆగస్టు 23న జరగనుంది.

ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉజ్వల భవిష్యత్తుకు దారిచూపే సివిల్స్ ప్రిలిమ్స్ ఆగస్టు 23న జరగనుంది. ఔత్సాహికులు ఇప్పటికే ప్రిపరేషన్ పూర్తి చేసుంటారు. అయితే పరీక్షను ఎదుర్కొనేందుకు అందుబాటులో ఉన్న ఈ కొద్ది రోజుల్లో వీలైనన్ని గ్రాండ్ టెస్టులు రాయాలి.

ఈ క్రమంలో అభ్యర్థులకు ఉపయోగపడేలా సివిల్స్ శిక్షణలో అపార అనుభవమున్న సబ్జెక్టు నిపుణులతో రూపొందించిన గ్రాండ్ టెస్ట్ నేటి సాక్షి భవిత ద్వారా అందిస్తున్నాం. దీంతో పాటు తెలంగాణలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉపయోగపడేలా వివిధ పరీక్షల విధివిధానాలు, కీలకమైన జనరల్ స్టడీస్ పేపర్ ప్రిపరేషన్ వ్యూహాలపై కథనాన్ని అందించాం. ఇంకా గేట్-2016 పరీక్ష విధివిధానాలు, ప్రిపరేషన్‌కు సంబంధించి నిపుణుల సూచనలు; జామ్-2016 వివరాలు; ఈ వారం భవితలో...!.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement