చేవెళ్లలో రెండు కార్లు ఢీ..ఇద్దరి మృతి | Two killed in Chevella road accident | Sakshi
Sakshi News home page

చేవెళ్లలో రెండు కార్లు ఢీ..ఇద్దరి మృతి

May 5 2016 6:13 PM | Updated on Sep 4 2018 5:21 PM

చేవెళ్ల మండలం కందవాడ బస్‌స్టాప్ వద్ద రెండు కార్లు ఒకదానినొకటి ఢీ కొన్నాయి.

చేవెళ్ల మండలం కందవాడ బస్‌స్టాప్ వద్ద రెండు కార్లు ఒకదానినొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు హైదరాబాద్‌కు చెందిన వారిగా భావిస్తున్నారు.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement