అక్రమంగా తరలిస్తున్న కలపను ఖానాపూర్ రేంజి అధికారులు పట్టుకున్నారు.
ఖానాపూర్: అక్రమంగా తరలిస్తున్న కలపను ఖానాపూర్ రేంజి అధికారులు పట్టుకున్నారు. మంగళవారం ఉదయం ఆదిలాబాద్ జిల్లా పెంబి నుంచి ఆటోలో తరలిస్తున్న ఐదు టేకు దుంగలను పట్టుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కలప విలువ రూ.15 వేలు ఉంటుందని ఎఫ్‌ఆర్‌వో ఉత్తమ్‌రావు తెలిపారు.