గురువుల పరీక్ష వాయిదా | teachers exam postponed | Sakshi
Sakshi News home page

గురువుల పరీక్ష వాయిదా

Aug 17 2016 11:27 PM | Updated on Sep 4 2017 9:41 AM

ఉపాధ్యాయ శిక్షణ అవసరాల గుర్తింపు పరీక్షను ఉపాధ్యా య సంఘాలన్నీ బహిష్కరించటంతో వాయిదా వేయాలని నిర్ణయించి నట్టు రాష్ట్ర మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాస్‌ ఫ్యాప్టో నాయకులకు తెలిపినట్టు యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.జయకర్, బి.గోపీమూర్తి బుధవారం చెప్పారు.

ఏలూరు సిటీ : ఉపాధ్యాయ శిక్షణ అవసరాల గుర్తింపు పరీక్షను ఉపాధ్యా య సంఘాలన్నీ బహిష్కరించటంతో వాయిదా వేయాలని నిర్ణయించి నట్టు రాష్ట్ర మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాస్‌ ఫ్యాప్టో నాయకులకు తెలిపినట్టు యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.జయకర్, బి.గోపీమూర్తి బుధవారం చెప్పారు. జిల్లాలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి పరిష్కరించుకునేందుకు అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులతో గురువారం సాయంత్రం 5 గంటలకు ఏలూరు కెనాల్‌ రోడ్డులోని గాంధీ ఎండోమెంట్‌ ఎయిడెడ్‌ స్కూల్‌లో సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement