విద్యార్థులు ప్రొఫార్మా అందజేయాలి : డీఈవో | proforma should be submitted | Sakshi
Sakshi News home page

విద్యార్థులు ప్రొఫార్మా అందజేయాలి : డీఈవో

Oct 5 2016 11:05 PM | Updated on Sep 4 2017 4:17 PM

విద్యార్థులు ప్రొఫార్మా అందజేయాలి : డీఈవో

విద్యార్థులు ప్రొఫార్మా అందజేయాలి : డీఈవో

ఏడాది మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షల్లో జిల్లాలో అత్యధిక పాయింట్లు సాధించి ప్రతిభా అవార్డులకు ఎంపికైన విద్యార్థులు సంబంధిత ప్రొఫార్మా నింపి ప్రధానోపాధ్యాయులచే సంతకం చేయించి రెండు రోజుల్లో తమ కార్యాలయానికి అందజేయాలని డీఈవో దేవానందరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో ఒక కాపీ ఉప విద్యాశాఖాధికారిగాని, మండల విద్యాశాఖాధికారిగాని, జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయానికి అందజేయాలిన సూచించారు.

శ్రీకాకుళం : ఈ ఏడాది మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షల్లో జిల్లాలో అత్యధిక పాయింట్లు సాధించి ప్రతిభా అవార్డులకు ఎంపికైన విద్యార్థులు సంబంధిత ప్రొఫార్మా నింపి ప్రధానోపాధ్యాయులచే సంతకం చేయించి రెండు రోజుల్లో తమ కార్యాలయానికి అందజేయాలని డీఈవో దేవానందరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో ఒక కాపీ ఉప విద్యాశాఖాధికారిగాని, మండల విద్యాశాఖాధికారిగాని, జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయానికి అందజేయాలిన సూచించారు. ఎంపికైన విద్యార్థులు ఈ నెల 15న విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్‌ గ్రౌండ్‌లో జరిగే రాష్ట్ర స్థాయి అవార్డుల కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement