‘కార్జ్‌’లో నాగార్జున

కార్జ్‌ ఫ్రాంచైజీని ప్రారంభిస్తున్న నాగార్జున... - Sakshi


బంజారాహిల్స్‌: జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.45లో కార్జ్‌ కార్ల సర్వీస్‌ షోరూం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హీరో నాగార్జున పాల్గొన్నారు. తన తండ్రి ఏఎఎన్ఆర్‌ జయంతి సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. అనంతరం కార్జ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఫ్రాంచైజీని అధికారికంగా ప్రారంభించారు. సౌత్‌ ఇండియాతో పాటు దేశం మొత్తం ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసి కార్ల వినియోగదారులకు సేవలు అందించాలని ఆయన ఆకాంక్షించారు.


2008లో అన్ని మరమ్మతులు ఒకే చోట లభించే బహుళ బ్రాండ్‌ కార్‌ సేవ ఫ్రాంచైజీ కార్‌్జను హైదరాబాద్‌లో ప్రారంభించామని నిర్వాహకులు తెలిపారు వేణు దోనెపుడి, విజయ్‌గుమ్మడి ప్రారంభించిన కార్జ్‌ మణికొండలోనూ సేవలను విస్తరించిందని చెప్పారు. 2020 నాటికి 950 ఫ్రాంచైజీలతో దేశమంతా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top