రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఓ పాడుబడ్డ గదిలో ప్రేమజంట ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఓ పాడుబడ్డ గదిలో ప్రేమజంట ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఇది గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించేలోపే ప్రయుడు మృతిచెందాడు. యువతి పరస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ప్రేమజంట నగరంలోని బోయిన్‌పల్లికి చెందిన వారిగా అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.