మంత్రం కాదిది.. యంత్రం | it is not mantra.. machine | Sakshi
Sakshi News home page

మంత్రం కాదిది.. యంత్రం

Oct 5 2016 10:20 PM | Updated on Oct 4 2018 5:35 PM

మంత్రం కాదిది.. యంత్రం - Sakshi

మంత్రం కాదిది.. యంత్రం

జీలుగుమిల్లి : డ్రైవర్‌ లేకుండా వాహనం అటూఇటూ తిరుగుతుంటే స్థానికులు సంభ్రమాశ్చర్యాలతో తిలకించారు. రిమోట్‌తోనే వాహనం, దానికి అనుసంధానంగా ఉన్న యంత్రం పనిచేస్తుంటే ఆసక్తిగా గమనించారు.

జీలుగుమిల్లి : డ్రైవర్‌ లేకుండా వాహనం అటూఇటూ తిరుగుతుంటే స్థానికులు సంభ్రమాశ్చర్యాలతో తిలకించారు. రిమోట్‌తోనే వాహనం, దానికి అనుసంధానంగా ఉన్న యంత్రం పనిచేస్తుంటే ఆసక్తిగా గమనించారు. బుధవారం రిమోట్‌ ఆపరేటింగ్‌తో పనులు చేసే వాహనం జీలుగుమిల్లి జాతీయ రహదారిపై ఇలా హల్‌చల్‌ చేసింది. జీలుగుమిల్లి జంగారెడ్డిగూడెం రూట్‌లో  రిలయన్స్‌ ఓఎఫ్‌పీ కేబుల్‌ పనులు చేసే యంత్రం( వెర్మర్‌ డి 24ఎక్స్‌40)స్థానికులను ఇలా ఆకట్టుకుంది. ఆపరేటర్‌ కేవలం రిమోట్‌తో వాహనం, యంత్రాన్ని పనిచేయించడంతో  స్థానికులు ఆసక్తిగా తిలకించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement