కరీంనగర్‌లో భారీ వర్షం | heavy rain in Karimnagar | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌లో భారీ వర్షం

Sep 11 2016 10:43 AM | Updated on Oct 16 2018 4:56 PM

జిల్లాలో శనివారం రాత్రి పలుచోట్ల భారీ వర్షం కురిసింది.

జిల్లాలో శనివారం రాత్రి పలుచోట్ల భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి కళాభారతి సమీపంలోని ఈద్గ గోడ కూలింది. ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేయడంతో జిల్లా కలెక్టర్ అధికారులను అప్రమత్తం చేశారు. తహశీల్దార్‌లు, ఎంపీడీవోలు అందుబాటులో ఉండి లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని ఆదేశించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement