మండలంలోని కురుడు పంచాయతీ చౌదరి కొత్తూరు గ్రామానికి చెందిన ముడుదాని శకుంతల తన భర్త నిత్యం వేధిస్తున్నాడని ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేశామని ఏఎస్‌ఐ ఎం.చంద్రరావు తెలిపారు. రోజూలాగే సోమవారం సాయంత్రం భర్త చంద్రం తనపై దాడి చేశాడని శకుంతల తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు చెప్పారు. భర్తతో పాటు అత్తమామలు కూడా తనను వేధిస్తున్నారని ఫిర్యాదు అందడంతో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
ముగ్గురిపై కేసు నమోదు
Aug 9 2016 11:39 PM | Updated on Sep 26 2018 6:09 PM
కోటబొమ్మాళి: మండలంలోని కురుడు పంచాయతీ చౌదరి కొత్తూరు గ్రామానికి చెందిన ముడుదాని శకుంతల తన భర్త నిత్యం వేధిస్తున్నాడని ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేశామని ఏఎస్‌ఐ ఎం.చంద్రరావు తెలిపారు. రోజూలాగే సోమవారం సాయంత్రం భర్త చంద్రం తనపై దాడి చేశాడని శకుంతల తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు చెప్పారు. భర్తతో పాటు అత్తమామలు కూడా తనను వేధిస్తున్నారని ఫిర్యాదు అందడంతో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
Advertisement
Advertisement