పోయిన ప్రాణాలను తీసుకురాలేం: చంద్రబాబు | cannot bring back deceased, feeling bad for this, says chandra babu naidu | Sakshi
Sakshi News home page

పోయిన ప్రాణాలను తీసుకురాలేం: చంద్రబాబు

Jul 14 2015 3:53 PM | Updated on Jul 28 2018 6:48 PM

పోయిన ప్రాణాలను తీసుకురాలేం: చంద్రబాబు - Sakshi

పోయిన ప్రాణాలను తీసుకురాలేం: చంద్రబాబు

పుష్కరాల దుర్ఘటనలో మృతుల కుటుంబాలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కూడా ఆయన పలకరించారు.

పుష్కరాల దుర్ఘటనలో మృతుల కుటుంబాలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కూడా ఆయన పలకరించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. పోయిన ప్రాణాలను ఎటూ తిరిగి తీసుకురాలేమని, జరిగిన ఘటన పట్ల చాలా బాధగా ఉందని ఆయన అన్నారు. ఇంకా చంద్రబాబు ఏమన్నారంటే...
 

  • ఈవెంట్ జరగాలి, మరో 11 రోజులు పుష్కరాలు జరగాల్సి ఉంది
  • అవి అయిన తర్వాత ఏం చర్యలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటాం
  • మంచి వైద్యం అందించడానికి ప్రయత్నిస్తున్నాం
  • 11 రోజులు ఇక్కడే ఉండి పుష్కరాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తాను
  • సర్వైలెన్స్ కెమెరాలు అన్నీ పెట్టాం
  • సరస్వతీ ఘాట్ ఖాళీగా ఉంటే కొంతమందిని అక్కడకు డైవర్ట్ చేశాం
  • కానీ అప్పటికే ఘటన జరిగింది.
  • ఎంత నియంత్రించాలన్నా సమయం పడుతుంది
  • గంటా రెండు గంటలైనా పడుతుంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement