గద్వాల : నడిగడ్డ బంద్‌ను జయప్రదం చేయాలని అఖిలపక్ష నాయకులు పట్టణంలో ద్విచక్రవాహనాల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు వెంకట్రాములు, వాల్మీకి, హుసేన్, వినోద్‌కుమార్, బాబర్, బాలగోపాల్‌రెడ్డి, శ్రీను, పలువురు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
ద్విచక్రవాహనాల ర్యాలీ..
Aug 18 2016 11:52 PM | Updated on Sep 4 2017 9:50 AM
గద్వాల : నడిగడ్డ బంద్‌ను జయప్రదం చేయాలని అఖిలపక్ష నాయకులు పట్టణంలో ద్విచక్రవాహనాల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు వెంకట్రాములు, వాల్మీకి, హుసేన్, వినోద్‌కుమార్, బాబర్, బాలగోపాల్‌రెడ్డి, శ్రీను, పలువురు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. నడిగడ్డ బంద్‌కు గద్వాల బార్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని అధ్యక్షుడు నారాయణరెడ్డి తెలిపారు.
Advertisement


