ఆప్ జిల్లా కార్యదర్శి రాజీనామా
మిర్యాలగూడ అర్బన్ : మిర్యాలగూడను జిల్లాగా సాధించడంలో పూర్తిగా విఫలమైనందుకు బాధ్యత వహిస్తూ తన జిల్లా కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆమ్‌ఆద్మీ పార్టీ జిల్లా కార్యదర్శి సరికొండ రుషికేశ్వర్‌రాజు తెలిపారు.
Oct 7 2016 10:55 PM | Updated on Sep 4 2017 4:32 PM