
సాగర్‌నుంచి 3,884 క్యూసెక్కుల నీరు విడుదల
జలవిద్యుత్ కేంద్రం ద్వారా సోమవారం 3,884 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పుష్కరాలకు 5టీఎంసీల నీటిని విడుదల చేయాలని కృష్ణానది యాజమాన్య బోర్డుకు విజ్ఞప్తి చేయటంతో నీటి విడుదలకు అంగీకరించింది.