జాతీయ రహదారిపై చిరుత మృతి.. కలకలం

Leopard Died On Batasingampally National Highway Nellore - Sakshi

సాక్షి, నెల్లూరు : జిల్లాలోని మర్రిపాడులో చిరుత పులి మృతి కలకలం రేపింది. అడవిలోంచి ఓ చిరుత పులి బాటసింగంపల్లి జాతీయ రహదారిపైకి రావటంతో గుర్తు తెలియని వాహనం ఢీ కొని అక్కడికక్కడే మృతి చెందింది. తరుచూ చిరుత పులులు ఇలా రహదారులపైకి వస్తుండటంతో స్థానిక గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top