కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన తండ్రి | Father Molestation On Daughter In Hyderabad | Sakshi
Sakshi News home page

కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన తండ్రి అరెస్టు

Oct 31 2018 9:25 AM | Updated on Oct 31 2018 9:25 AM

Father Molestation On Daughter In Hyderabad - Sakshi

మహ్మద్‌ ఇర్షాద్‌

యాకుత్‌పురా: కన్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన ఓ తండ్రిని రెయిన్‌బజార్‌ పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు.ఇన్‌స్పెక్టర్‌ పి. అంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం... యాకుత్‌పురా చావునీ నాదే అలీబేగ్‌ ప్రాంతానికి చెందిన  మహ్మద్‌ ఇర్షాద్‌ (38) కూతురు (17) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది.

కాగా గత మూడు నెలల క్రితం కన్న కూతురితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఇంట్లో లైంగిక దాడికి పాల్పడ్డారు. జరిగిన సంఘటనపై బాధితురాలు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు  మహ్మద్‌ ఇర్షాద్‌ను మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement