ఫ్లాట్గా అదానీ ఫలితాలు | How Adani Group is moving towards corporate responsibilities from controversies | Sakshi
Sakshi News home page

ఫ్లాట్గా అదానీ ఫలితాలు

Aug 11 2016 1:25 AM | Updated on Sep 4 2017 8:43 AM

ఫ్లాట్గా అదానీ ఫలితాలు

ఫ్లాట్గా అదానీ ఫలితాలు

అదానీ గ్రూప్ ప్రధాన కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రెజైస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల కాలానికి రూ.363.71 కోట్ల నికర లాభాన్ని (కన్సాలిటేడెట్) ఆర్జించింది.

లాభం రూ.364 కోట్లు  ఆదాయం రూ.8,885 కోట్లు

 న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ ప్రధాన కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రెజైస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల కాలానికి రూ.363.71 కోట్ల నికర లాభాన్ని (కన్సాలిటేడెట్) ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.363.57 కోట్ల నికర లాభాన్ని ఆర్జించామని అదానీ ఎంటర్‌ప్రైజెస్ తెలిపింది.

నికర అమ్మకాలు కూడా ఫ్లాట్‌గానే ఉన్నాయని అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తెలిపారు. గత క్యూ1లో రూ.8,829 కోట్లుగా ఉన్న నికర అమ్మకాలు ఈ క్యూ1లో స్వల్పంగా పెరిగి 8,885 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు.  మొత్తం వ్యయాలు రూ.8,393 కోట్ల నుంచి రూ.8,469 కోట్లకు పెరిగాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement