అసెంబ్లీలో వైఎస్ విజయమ్మ సహా ఎమ్మెల్యేల అరెస్ట్
శాసనసభలో సమైక్య తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో సహా ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు.
Jan 29 2014 9:51 PM | Updated on May 25 2018 9:12 PM