సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై వైఎస్ షర్మిల ఫిర్యాదు

వైఎస్ షర్మిల - Sakshi


హైదరాబాద్: గత కొంత కాలంగా  సోషల్ మీడియాలో  తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు  వైఎస్ షర్మిల నగర డిప్యూటీ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. పలు వెబ్సైట్లలో తనను కించపరిచేవిధంగా, అవమానకరంగా రాశారని ఆ ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. ఈ చర్యలకు పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.


వైఎస్ షర్మిల ఫిర్యాదు పూర్తి పాఠం ఈ దిగువన చూడండి.

 


ఫిర్యాదు ఒకటో పేజీ


ఫిర్యాదు రెండో పేజీ


ఫిర్యాదు మూడో పేజీ


ఫిర్యాదు నాలుగో పేజీ


ఫిర్యాదు ఐదో పేజీ


 


వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top