కెమికల్ ఫ్యాక్టరీపై గ్రామస్తుల దాడి | Villagers attack chemical plant in nellore | Sakshi
Sakshi News home page

కెమికల్ ఫ్యాక్టరీపై గ్రామస్తుల దాడి

Aug 17 2015 7:30 AM | Updated on Sep 3 2017 7:37 AM

తమ గ్రామాన్ని కాలుష్య కోరల్లోకి నెడుతున్న ఓ ఫ్యాక్టరీ పై స్థానికులు దాడి చేశారు.

నెల్లూరు: తమ గ్రామాన్ని కాలుష్య కోరల్లోకి నెడుతున్న ఓ ఫ్యాక్టరీ పై స్థానికులు దాడి చేశారు. ఈ ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరు మండలకేంద్రం సమీపంలో ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగింది. మండల కేంద్రానికి సమీపంలోని న్యూట్రస్ స్పెషాలిటీ కార్యలయం అద్దాలు ధ్వంసం చేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు దాడిలో పాల్గోన్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement